రెబల్ MLAలు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్నDK శివకుమార్ | MLAs Should Not Fell Into BJPs Trap

2019-07-19 138

BJP is misusing dissident MLAs to form government said minister DK Shivakumar. He also requested dissident MLAs that should not fell into BJPs trap.
#bjp
#karnataka
#government
#minister
#CM
#dkshivakumar
#congress
#bengaluru
#mumbai

సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ముంబైలోని స్టార్ హోటల్ లో మకాం వేసిన కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలకు నచ్చచెప్పడానికి మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. మిమ్మల్ని బీజేపీ నాయకులు వాడేసుకుంటున్నారని, ఇప్పటికైనా వారి కుట్రల నుంచి బయటపడాలని, మీ జీవితాలు నాశనం చేసుకోరాదని మంత్రి డీకే. శివకుమార్ మనవి చేశారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన మంత్రి డీకే శివకుమార్ రెబల్ ఎమ్మెల్యేలను అమాయకులను చేసి బీజేపీ నాయకులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. మీ గురించి బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నారు, మిమ్మల్ని మంత్రులు చెయ్యరని, ఇది నిజం అని మంత్రి డీకే. శివకుమార్ అన్నారు.

Videos similaires